KNR: నేరాలు అరికట్టే నేపథ్యంలో జమ్మికుంట రూరల్ సీఐ, ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఇల్లందకుంట మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల వివరాలు సేకరించి ఫింగర్ ప్రింట్లు తనిఖీ చేశారు. వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చిన కార్మికుల వివరాలను సంబంధిత యజమానులు పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించారు.