గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించిన ఈ ప్రక్రియలో గద్వాల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు భాగమయ్యాయి. 135 కేంద్రాలు ఏకగ్రీవమైనందునారు.