MBNR: బీజేపీ రాష్ట్ర ప్రధాన ఓబీసీ మోర్చా కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప స్వగ్రామం గండీడ్ మండలం వెన్నచేడ్లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో సమావేశంలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు అవసరమైన వ్యూహాలు, చర్యలపై చర్చించారు. గ్రామాలకు సమర్థ సర్పంచ్లను ఎన్నుకోవాలని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.