KMM: PDSU ఖమ్మం డివిజన్ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షులుగా వినయ్, సాధిక్ పాషా, ఉపాధ్యక్షులుగా హరీష్, సందీప్, ప్రధాన కార్యదర్శిగా యశ్వంత్ కుమార్, సహాయ కార్యదర్శులుగా వినయ్, అశోక్, కోశాధికారిగా నసీర్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ…విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యా అభివృద్ధి కోసం విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు.