RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని రామన్నగూడ వార్డులో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులను వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.