NZB: మాక్లూర్ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. కొత్తపల్లి సర్పంచ్‌గా వేములపల్లి రత్నకుమారి, ముత్యంపల్లి సుప్రియ, అమ్రాద్ తండా నందిని, మాదాపూర్ సర్పంచిగా వినోద్, సింగంపల్లి తండా గంగరామంద ఏకగ్రీవం అయ్యారు.