SDPT: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజునే (డిసెంబర్ 14) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే హరీశ్ రావును న్యాయవాదుల బృందం కోరింది. పోలింగ్ రోజు పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతిపత్రం ఇచ్చారు.