BDK: భద్రాచలం సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ గెలుపును కోరుతూ ఈరోజు భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ తరఫున ఆసరా పింఛన్ లబ్ధిదారులు, దివ్యాంగులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు అర్థం చేసుకుని భద్రాచలం మానే రామకృష్ణ గారిని గెలిపించాలని ప్రచారం చేశారు.