WGL: జిల్లా కేంద్రంలో తెలంగాణ టీడీపీ నాయకులు చీకటి రాజు, ఎస్పీకే సాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. కూడా క్రీడా హబ్ పరిధిలోని 12,957 చదరపు గజాల ప్రభుత్వ భూముల వేలం పాట ఇవాళ జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ భూములను శాశ్వతంగా రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.