SRD: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో పౌలీనా ఆధ్వర్యంలో టీఎస్యుటీఎఫ్–2026 క్యాలెండర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యుటీఎఫ్ గుమ్మడిదల శాఖ అధ్యక్షులు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెంచలయ్య, ఎంఐఎస్ కోఆర్డినేటర్ భీమ్ తదితరులు పాల్గొన్నారు.