JGL: మెట్పల్లి (M) జగ్గాసాగర్ గ్రామంలోని కొండస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.