NLG: రేవెల్లి గ్రామ సర్పంచ్ బట్టు శ్రీను యాదవ్ గ్రామంలో ఉన్న వీధిలైట్లు వేయించి, రోడ్డు ఇరువైపులా కంప చెట్లను తొలగించి, వాటర్ లీకేజ్ పైప్ లైన్ మూసివేసి గ్రామంలో ఉన్న ఒక్కొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా రెవిల్లి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం వారికై కృషి చేస్తానని తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేశారు