KMM: భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి M. వెంకటేశ్వర చారి, ప్లానింగ్ కోఆర్డినేటర్ N. సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరును ప్రతిరోజు నమోదు చేయాలని, విద్యార్థులందరికీ APAAR కార్డు జెనరేట్ చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి టీచర్లు దత్తత తీసుకోవాలని కోరారు.