KMM: తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి మంత్రిను సత్కరించారు.అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానం దక్కించుకున్న పి. విశ్వనాథన్ కు శాలువా, పూల మొక్కతో సన్మానించారు.