NZB: ఎలాగైనా ఈసారి సర్పంచ్ కావాలంటూ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలుస్తుండగా, అవే పార్టీల నుంచి రెబల్స్ సైతం నామినేషన్ వేస్తుండడంతో తలనొప్పిగా మారింది. రెబల్స్‌గా నామినేషన్ వేసినవారు విత్ డ్రా అయ్యేది లేదని, బరిలో నిలిచే తీరుతామంటూ భీష్మించుకు కుర్చుంటున్నారు. దీంతో ఓట్లు చీలుతాయని, విజయం కూడా కష్టంగానే ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.