NGKL: బల్మూర్ మండలం తుమ్మెనపేట గ్రామంలో సర్పంచ్ పుట్ట సురేశ్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను ఇవాళ పంపిణీ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కారణంగా కొందరికి ఇవ్వలేకపోయిన చీరలను ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.