MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. మండల కేంద్రంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 48 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా మద్యం తరలించినా కేసులు నమోదు చేశారు.