NLG: నల్గొండ పట్టణంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటిషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ అనిత తెలిపారు. ఈనెల 24 లోపు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7660022517, 08682244416 సెల్ నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.