PDPL: రామగుండం సింగరేణి సంస్థ GM కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ కిషోర్ బగాడియా పాల్గొని ‘విజిలెన్స్- మన భాగస్వామ్య బాధ్యత’ అనే అంశంపై వివరించారు. మనకున్న వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించడం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో RG-1, 2, 3, ALP, భూపాలపల్లి ఏరియాల నుంచి అధికారులు పాల్గొన్నారు.