BDK: ఇల్లందు మండలం మామిడి గూడెం గ్రామ పంచాయితికి చెందిన చిన్నారి కాలం ఫ్రాన్సీ అనారోగ్యంతో ఇవాళ అకాల మరణం చెందారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రి నందు చిన్నారి పార్ధివ దేహన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ప్రమర్శించారు. మార్కెట్ కమిటి ఛైర్మెన్ రాంబాబు ఉన్నారు.