SDPT: టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. గురువారం ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులు, డిజిటల్ పుస్తకాలు, స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ముగిసే వరకు పిల్లలను ఇంటి పనులకు దూరంగా ఉంచాలాని సూచించారు.