VKB: పూడూరు మండల కేంద్రంలో గురువారం MRPS సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కమిటీలు బలంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ మాదిగ, ఉపకుల ప్రజల కోసం సంస్థ ముందుగా నిలబడుతుందని చెప్పారు. వర్గీకరణ ద్వారా విద్యార్థులకు లభించిన ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.