ADB: ఎన్నికల కమిషన్ సూచించిన మేరకే సర్పంచ్, వార్డ్ సభ్యులు ఎన్నికల ఖర్చులు చేపట్టాలని గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చుల పరిశీలన అధికారిని విజయ సూచించారు. మంగళవారం తాంసి మండలంలోని కప్పర్ల క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఇందులో ఆర్వో, ఏఆర్వో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.