MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ హైస్కూల్ విద్యార్థి అంబటి అజయ్ యాదవ్ పీజీ హెడ్మాస్టర్స్ అసోసియేషన్, టీ సాట్ సంయుక్తంగా నిర్వహించిన క్విజ్ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. అజయ్ యాదవ్, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రము, నగదు బహుమతి పొందారు. అజయ్ యాదవ్ ను గ్రామస్తులు ఉపాధ్యాయులు అభినందించారు.