NZB: జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగాకాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCCఅధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేనునియమించారు. కొత్తగా నియమితులైన వారి పనితీరునుఆరు నెలలపాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GPఎన్నికల్లోప్రజలతీర్పు ఏవిధంగా ఉంటుందోనని వారిలోటెన్షన్ పట్టుకుంది.