SRCL: అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. రుద్రంగి మండలం మానాలకు వెళ్లే సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసిన చేశారు. చెక్‌పోస్ట్‌ల వద్ద విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.