WGL: భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిత జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య పాల్గొన్నారు. న్యూ ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని ఆ నెహ్రు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా దేశ ప్రధానిగా నెహ్రూ చేసిన స్ఫూర్తిదాయక సేవలను స్మరించుకున్నారు.