HYD: నగరంలోని వివిధ శాఖలకు సంబంధించి స్పెషల్ ఆడిటింగ్ డ్రైవ్ నవంబర్ 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్ల సీనియర్ ఆడిటింగ్ బృందం తెలిపింది. CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ ఈ విషయం తెలిపారు. నెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లుగా వెల్లడించారు. ఆడిటింగ్ ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.