ADB: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నాయకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించనున్న హైదరాబాదులో దళితుల ఆత్మగౌరవ నిరసన శనివారం జిల్లా నాయకులు బయలుదేరారు. ఎమ్మార్పీఎస్ జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయిపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలన్నారు. దాడికి పాల్పడ్డ రాకేష్ కిషోర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.