KNR: గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మించాలని ఆశయంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి చేశారు. కళాశాల మంజూరు, కళాశాలలో 29 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించి, శాలువాతో సన్మానించారు.