BDK: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతులకు ఉపయోగపడే అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాలలో సీసీ రోడ్లు, బాలికల కోసం నూతన హాస్టల్ భవనాన్ని శంకుస్థాపన చేశారు.