JN: ప్రభుత్వం అండతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి, గోవర్ధనగిరి, కోమల్ల, కంచనపల్లి, బాంజీపేట, శ్రీమన్నారాయణపురం, నీడిగొండ, ఫతేషాపూర్, మంగలి బండ తండా, ఖిలాషపూర్, రఘునాథపల్లి గ్రామాలలో ఆదివారం కడియం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.