KMM: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, పథకాల ద్వారానే జరుగుతోందని బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ మాట్లాడారు. మోదీ సంక్షేమ పథకాలను చూసే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని, సుమారు 75% గ్రామాలు కేంద్రం సహాయంతోనే అభివృద్ధి చెందాయని అన్నారు.