NLG: నల్గొండ పట్టణంలోని రవీందర్నగర్లో బీసీఈ హాస్టల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శృతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు కొనసాగించాలని కలలు కన్న శృతికి, ఇంట్లో జరుగుతున్న పెళ్లిచూపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని స్థానికులు, తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.