MBNR: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3న సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల శ్రేణిలో తొలి సభను పాలమూరులోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసనతో పాటు, ఎన్నికల వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ లక్ష్యమన్నారు.