BDK: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్యతో కలిసి నోడల్ అధికారులు, ఏవో, ఏఈవోలతో సమీక్ష జరిపారు.