HNK: ప్రణాళికా బద్దంగా డ్రైన్ లను శుభ్రం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ అధికారులను ఆదేశించారు. 11వ డివిజన్ పోతననగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న సానిటేషన్ గ్యాంగ్ వర్క్‌ను మేయర్ సందర్శించి స్థానిక అధికారులు, సిబ్బందికి పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ఏంహెచ్ఓ రాజేష్, తదితరులు ఉన్నారు.