JGL: పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన బిడుదుల నరేష్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ నరేష్‌ను అభినందించారు. రేపు ఈనెల 11న వరంగల్ జిల్లాలోని కాజీపేటలో జరగనున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీల్లో నరేష్ పాల్గొననున్నాడు.