BHNG: ఆలేరు మున్సిపాలిటీలోని బహదూర్ పేట గ్రామానికి చెందిన చెరువు సుందరీకరణ పనులకు సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహదూర్ పేట చేరువును అభివృద్ధి చేయడంతో మున్సిపాలిటీ పరిధిలో ఒక పర్యటక కేంద్రంగా మారుతుందని తెలిపారు.