ఉమ్మడి WGL జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలు ముమ్మర సర్వేలు చేపడుతున్నాయి. 12 మున్సిపాలిటీలు, 260 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేందుకు నాయకులు ఆలోచనలో పడ్డారు. BC రిజర్వేషన్ అయితే ఎవరు, జనరల్ అయితే ఎవరనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు సర్వే చేస్తున్నారు.