NLG: గ్రామలల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలకు హామీ ఇచ్చారు. అధికార పార్టీకి అండగా ఉండి, అభివృద్ధికి తోడ్పడండి అని అన్నారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన నకిరేకల్ మండలం, పాలెంలో నోముల కృష్ణవేణి, వల్లభాపురంలో జితేందర్, నడిగూడెంలో రాచకొండ రాజేందర్, ఓగోడ్లో మాద ఎల్లేశ్ లకు మద్దతుగా ఎమ్మెల్యే మంగళవారం ప్రచారం చేపట్టారు.