WNP: ఆత్మకూరువా సి బాల త్రిపుర సుందరికి ఆదివారం ఇంగ్లీష్ లిటరేచర్లో డాక్టరేట్ పురస్కారం లభించింది. పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ బాబు దేవిదాస్ కూతురు బాల త్రిపుర సుందరి ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోని భారతీయ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.