KMR: గాంధారి మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూర్పు రాజశ్రీ రాజు సర్పంచ్ బరిలో నిలవడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ తీసుకున్నారు. పార్టీ ఆకుల కల్పన శేఖర్‌కు మద్దతు ఇస్తుండడంతో.. ఎమ్మెల్యే సూచన మేరకు తూర్పు రాజశ్రీ రాజు బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.