NGKL: జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవం, మహానాయకుడు బిర్సా ముండా జయంతిని నవంబర్ 15న ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భారత గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నవంబర్ 15 శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం కలెక్టరేట్ మందిరంలో నిర్వహిస్తామన్నారు.