NLG: నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో శనివారం నూతనంగా వీధి లైట్లు, పారిశుధ్య పనులు చేపట్టినట్లు సర్పంచ్ బట్టు శ్రీను యాదవ్ తెలిపారు. గ్రామంలో తాగు నీటి సమస్యలు, తదితర ముఖ్యమైన పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగూరి సాయిలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఉన్నారు.