NGKL: శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగం తవ్వకానికి ఉపయోగించిన టెన్నల్ బోరింగ్ మిషన్ TBMను పూర్తిగా తొలగించారు. 100 టన్నుల బరువు కలిగిన టిబిఎంను నెలరోజులపాటు శ్రమించి అత్యాధునిక కట్టర్లను ఉపయోగించి ముక్కలు ముక్కలుగా కత్తిరించే బయటకు తరలించారు. పనులు ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో చేపట్టనున్నారు.