KMM: ఈ నెల 22వ తేదీన మానీర్ కాలేజ్ అప్ లా నందు నిర్వహించబడుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ (ఐఏఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావులు బుధవారం తెలిపారు. ఖమ్మం లీగల్ న్యాయవాదుల అర్హత కోసం త్వరలో జరగనున్న అఖిల భారత బార్ ఎగ్జామ్ (ఏఐబిఈ) లో ఉత్తీర్ణులు అవటానికి సాధనలో నమూనా పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.