KMM: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ లౌకిక విధానంలో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం కాల్వ ఒడ్డున ఉన్న నెహ్రూ విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. రాహుల్ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నెహ్రూ ఆశయాల ప్రకారమే ప్రజా పాలన అందిస్తున్నారని మంత్రి తెలిపారు.