ADB: ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర, వృక్షశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు ఈ నెల 19న చేపట్టబోయే జంతువుల లెక్కింపులో పాల్గొనే విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిప్యూటీ రేంజ్ అధికారి ప్రియాంక మాట్లాడుతూ.. అరుదుగా దొరికే అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.