ASF: పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాను చుట్టుముట్టడం ఆందోళన కలిగిస్తోంది. 16, 20 ఏళ్ల లోపు యువత ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. గంజాయితో పాటు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వైనం వెలుగుచూసింది. తాజాగా గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.